స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి లలితా ఆదేశాలతో గైడ్ కెప్టెన్ కాశి అన్నపూర్ణ ఆధ్వర్యంలో…
వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి లలితా ఆదేశాలతో గైడ్ కెప్టెన్ కాశి అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ చైర్ పర్సన్, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం వలన విద్యార్థులలో క్రమ శిక్షణ పెరుగుతుందనీ,…
సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ హేమ వీరి ఆదేశాల మేరకు బయో కెమిస్ట్రీ విభాగ అధిపతి మరియు రేంజర్స్ లీడర్ డాక్టర్ మేరీ అనుపమ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ మరియు ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ ఎండి రెహమతుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాధవదర నుండి సింహాచలం వరకు కాలి నడకన ట్రెక్కింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ పాల్గొని జండా ఊపి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమలలో ట్రెక్కింగ్ ఒక భాగమని, ట్రెక్కింగ్ లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో చురుకు ధనం పెరుగుతుందని తెలిపారు. జిల్లా…
విజయనగరం, శ్రీసూర్య దృష్టి, డిసెంబర్ 7 : ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాబామెట్టనందు ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా సమావేశం వాకా చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధాంతం త్రినాధ రావు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ కౌన్సలర్స్ గా వాక చిన్నంనాయుడు, కే.కృష్ణంరాజు, ఎస్.రాంబాబు ఎన్నుకోబడ్డారు. విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గణితఫోరం నూతన కార్యవర్గం…
Bigg Boss 9 Rithu Chowdary: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో భారీ నెగిటివిటీ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఒకరు. మొదటి మూడు వారాలు ఈమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాది అనే రేంజ్ కంటెస్టెంట్, చాలా తక్కువ ఓటింగ్ ఉండేది. దానికి తోడు డిమోన్ పవన్ తో ప్రేమాయణం నడపడం కూడా ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఫైర్ స్ట్రోమ్స్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా…
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే…
నవతెలంగాణ-హైదరాబాద్ : కారులో మంటలు వ్యాపించి పోలీసు ఇన్‌స్పెక్టర్ సజీవ దహనం అయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్ (38) ధారవాదలో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న వంతెనను…
నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు. The post తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్ appeared first on Navatelangana. నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో…
– ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ప్రసాదించిన గొప్పవ్యక్తి నవతెలంగాణ – కామారెడ్డిప్రతి ఒక్కరికి ప్రతి పనిలో భాగస్వామ్యం ఉండాలని ఉద్దేశంతో గత రోజుల్లో కొందరికే పరిమితమైన ఓటు హక్కును అందరికీ పరిమితం చేసిన మహోన్నత వ్యక్తి భారత రత్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని టి డబ్ల్యూ జేఎఫ్ నాయకులు అన్నారు. శనివారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందుగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు…
సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘననివాళులు విశాలాంధ్ర- అనంతపురం : బిఆర్ అంబేద్కర్ సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య నఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డా, బి ఆర్…