ఈనెల 21 నుంచి ఉరవకొండలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 21, 22 తేదీలలో ఉరవకొండ పట్టణంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సెపక్ తక్రా సంఘం అసోసియేషన్ చైర్మన్ సప్తగిరి మల్లికార్జున మరియు ప్రెసిడెంట్ షాహిన్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి బాల బాలికల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ పోటీల అనంతరము రాష్ట్ర జట్టు ఎంపిక చేసి ఎంపికైన జట్టు ఉత్తరాఖండ్లో వచ్చేనెల నిర్వహించనున్న జాతీయస్థాయి జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా పోటీలలో ఆంధ్ర రాష్ట్ర జట్టు పాల్గొంటుందిని వారు తెలిపారు. క్రీడాకారులకు భోజన వసతిని సంఘం చైర్మన్ సప్తగిరి మళ్లీ, ప్రెసిడెంట్ ఎం ఎన్ షాహిన్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ఏర్పాటు చేయనున్నారు. ఈ పోటీలు ముందుగా నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు రాత్రిపూట కూడా ఫ్లడ్లైట్ల వెలుతురులో ఈ పోటీలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసులు మరియు ఆర్గనైజర్స్ మారుతి ప్రసాద్ మరియు పుల్లా రాఘవేంద్ర తెలిపారు.

The post ఈనెల 21 నుంచి ఉరవకొండలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 21, 22 తేదీలలో ఉరవకొండ పట్టణంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సెపక్ తక్రా సంఘం అసోసియేషన్ చైర్మన్ సప్తగిరి మల్లికార్జున మరియు ప్రెసిడెంట్ షాహిన్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి బాల బాలికల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ పోటీల అనంతరము రాష్ట్ర జట్టు ఎంపిక చేసి ఎంపికైన జట్టు
The post ఈనెల 21 నుంచి ఉరవకొండలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *