పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు 

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని గిద్ద, మద్దికుంటతో పాటు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో బతుకమ్మ వేడుకలను శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

The post పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు  appeared first on Navatelangana.

​నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని గిద్ద, మద్దికుంటతో పాటు జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో బతుకమ్మ వేడుకలను శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
The post పలు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *