పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలి: సూపర్వైజర్ కవిత

నవతెలంగాణ – మద్నూర్
పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా  శనివారం రోజున అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలని ఆమె తెలిపారు. ఈ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆరోగ్యం మెడికల్ స్క్రీనింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగార్జున పిల్లలకు టెస్ట్ లు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా గర్భిణీ, బాలింతలకు తల్లులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ బాలింతలకు ఆపార్ ఐడి, ప్రీస్కూల్ పిల్లలకు ఆబా ఐడి క్రియేట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ పిల్లలకు ఆబా యిడి ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు ,తల్లులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొనడం జరిగింది.

The post పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలి: సూపర్వైజర్ కవిత appeared first on Navatelangana.

​నవతెలంగాణ – మద్నూర్పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా  శనివారం రోజున అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలని ఆమె తెలిపారు. ఈ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆరోగ్యం మెడికల్ స్క్రీనింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగార్జున పిల్లలకు టెస్ట్ లు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా గర్భిణీ, బాలింతలకు తల్లులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ బాలింతలకు ఆపార్
The post పిల్లలకు ఆబా ఐడి తప్పకుండా ఉండాలి: సూపర్వైజర్ కవిత appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *