Headlines

సాందీపనిలో బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్ మీడియం  పాఠశాలలో  బతుకమ్మ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగుల రాములు, ఉపాధ్యాయులు గట్టిగొర్ల యాదగిరి, నిమ్మనగోటి వెంకటప్రసాద్,శంకర్, రేణుక,పద్మ, ఆకాంక్ష,శిరీష, విజయలక్ష్మి, శ్రీలేఖ్య ఉన్నారు.

The post సాందీపనిలో బతుకమ్మ సంబరాలు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్ మీడియం  పాఠశాలలో  బతుకమ్మ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగుల రాములు, ఉపాధ్యాయులు గట్టిగొర్ల యాదగిరి, నిమ్మనగోటి వెంకటప్రసాద్,శంకర్, రేణుక,పద్మ, ఆకాంక్ష,శిరీష, విజయలక్ష్మి, శ్రీలేఖ్య ఉన్నారు.
The post సాందీపనిలో బతుకమ్మ సంబరాలు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *