Headlines

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం;; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష, సిఐటియు కన్వీనర్ అయూబ్కాన్, చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు ఖాదర్బాషా హరి తెలిపారు. ఈ సందర్భంగా వారు సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పై. బుక్కపట్నంలో దాడి చేసిన వెలుగు సీసీ రవీంద్ర. బుక్ కీపర్ నాగరాజు. అదే విధంగా డి ఆర్ డి ఏ. పిడి లపై పోలీసుల వారు. వీరిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా డాడీకి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి.వెంకటస్వామి ఇంతియాజ్ బాబావలి. తదితరులు పాల్గొన్నారు.

The post సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి appeared first on Visalaandhra.

​ప్రజా సంఘాల నాయకుల డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష, సిఐటియు కన్వీనర్ అయూబ్కాన్, చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు ఖాదర్బాషా హరి తెలిపారు. ఈ సందర్భంగా వారు సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పై. బుక్కపట్నంలో దాడి చేసిన వెలుగు
The post సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *