Itlu Mee Edava : యూత్ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Itlu Mee Edava Title Glimpses Released Youth Entertainer Update

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, చూడటానికి చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. ‘ఇట్లు మీ ఎదవ’ టీం కోసం మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్!’ అని తెలిపారు.

Also Read : Toxic : యశ్ ‘టాక్సిక్’ చివరి షెడ్యూల్ అప్‌డేట్..

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని ప్రసిద్ధ R P పట్నాయక్ అందిస్తున్నట్టు విశేషం. అలాగే, ఇటీవల నాలుగు అంతర్జాతీయ అవార్డులు గెలిచిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్నారు. ఉద్ధవ్ SB ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్రం షూటింగ్ పూర్తయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ ప్రకటించింది.

 

​బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, చూడటానికి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *