ఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి…..

విశాలాంధ్ర – గుమ్మగట్ట …మండలంలోని అడిగుప్ప గ్రామానికి చెందిన రైతులు చంద్ర, రామాంజనేయులు పొలం పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు

The post ఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి….. appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – గుమ్మగట్ట …మండలంలోని అడిగుప్ప గ్రామానికి చెందిన రైతులు చంద్ర, రామాంజనేయులు పొలం పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు
The post ఇద్దరు రైతులపై ఎలుగుబంటి దాడి….. appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *