ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ పై పంజాగుట్ట పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తను లైంగికంగా వేధించాడని కే ఏ పాల్ పై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దగ్గరగా ఆనుకుని కేఏ పాల్ మాట్లాడాడు అని యువతి ఆరోపించింది. షోల్డర్ భాగంలో చేయితో తాకాడు అంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. 15 రోజులుగా అమెరికన్ కోఆర్డినేటర్ గా యువతి పనిచేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.