గుజరాత్‌ తీరంలో వాణిజ్య నౌకలో మంటలు

నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని పోరుబందర్‌ వద్ద సముద్రం తీరంలో ఓ వాణిజ్య నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ నుంచి సోమాలియాకు చక్కెర, బియ్యం తరలిస్తుండగా మార్గమధ్యలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ నౌకను జామ్‌నగర్‌లోని ‘హెఆర్‌ఎం అండ్‌ సన్స్‌’ సంస్థకు చెందినదిగా గుర్తించారు.

The post గుజరాత్‌ తీరంలో వాణిజ్య నౌకలో మంటలు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్‌లోని పోరుబందర్‌ వద్ద సముద్రం తీరంలో ఓ వాణిజ్య నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్ నుంచి సోమాలియాకు చక్కెర, బియ్యం తరలిస్తుండగా మార్గమధ్యలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ నౌకను జామ్‌నగర్‌లోని ‘హెఆర్‌ఎం అండ్‌ సన్స్‌’ సంస్థకు చెందినదిగా గుర్తించారు.
The post గుజరాత్‌ తీరంలో వాణిజ్య నౌకలో మంటలు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *