Headlines

దసరా కానుక..

శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్‌ సమర్పిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్‌ని దసరా కానుకగా అక్టోబర్‌ 2న అనౌన్స్‌ చేయనున్నారు. గన్స్‌, గ్రనైడ్‌, రోజ్‌ ఫ్లవర్స్‌, ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో డిజైన్‌ చేసిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్‌, రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్‌, బ్రహ్మాజీ, కమెడియన్‌ సత్య, రెడిన్‌ కింగ్స్లీకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఛోటా కె ప్రసాద్‌, డీవోపీ: సాయి శ్రీరామ్‌, సంగీతం: విజయ్ బుల్గానిన్‌, ఆర్ట్‌: శ్రీనివాస్‌.

The post దసరా కానుక.. appeared first on Navatelangana.

​శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్‌ సమర్పిస్తున్నారు.ఈ సినిమా టైటిల్‌ని దసరా కానుకగా అక్టోబర్‌ 2న అనౌన్స్‌ చేయనున్నారు. గన్స్‌, గ్రనైడ్‌, రోజ్‌ ఫ్లవర్స్‌, ఫారెస్ట్‌ బ్యాక్‌ డ్రాప్‌లో డిజైన్‌ చేసిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్‌, రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చావ్కో, ఉపేంద్ర లిమాయే,
The post దసరా కానుక.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *