Headlines

నవంబర్‌ 5 నుంచి 15 వరకు.. మూడు విడుతల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు!

బీహార్‌లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఛాత్‌ పూజా సంబురాలు ముగిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలనే యోచనలో ఉన్న ఈసీ.. నవంబర్‌ 5 నుంచి 15 వరకు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలోలానే ఈ సారి కూడా మూడు ద‌శ‌ల్లో ఎలక్షన్లను నిర్వహించ‌నున్నట్లు ఇండియా టుడే వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రక‌టించే అవకాశం ఉందని పేర్కొంది.

The post నవంబర్‌ 5 నుంచి 15 వరకు.. మూడు విడుతల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు! appeared first on Visalaandhra.

​బీహార్‌లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఛాత్‌ పూజా సంబురాలు ముగిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలనే యోచనలో ఉన్న ఈసీ.. నవంబర్‌ 5 నుంచి 15 వరకు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలోలానే ఈ సారి కూడా మూడు ద‌శ‌ల్లో ఎలక్షన్లను నిర్వహించ‌నున్నట్లు ఇండియా టుడే వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారం సీఈసీ జ్ఞానేశ్‌
The post నవంబర్‌ 5 నుంచి 15 వరకు.. మూడు విడుతల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు! appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *