విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ పరిధిలోని రౌడీషీటర్లకు రూరల్ ఎస్సై శ్రీనివాసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక నేరాలకు పాల్పడకూడదని, చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు. భవిష్యత్తులో పదేపదే ఇటువంటి నేరాలు గాని ఏ ఇతర నేరాలకు పాల్పడినచో తిరిగి రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని, పిడి యాక్ట్ అమలు చేయడం, సంబంధిత చట్టాలను ఉపయోగించి కఠిన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
చట్టపరంగా జీవించండి;; టూ టౌన్ సీఐ రెడ్డప్ప;! టూ టౌన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు అందరూ కూడా చట్టపరిధిలోనే జీవించాలని టూ టౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా టూటౌన్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫోక్ షో, మహిళలను వేధించడం, మహిళలు మానసికంగా శారీరకంగా వెంటపడి వేదించడం, లాంటి కేసుల యందు ముద్దాయిలు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రవర్తనలో మార్పు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా కళాశాల యందు పాఠశాల యందు అమ్మాయిల్ని వెంటాడడం వేధించడం లాంటివి జరగకూడదని, చట్ట వ్యతిరేక పనులు గాని ఆకతాయి చేష్టలు గాని చేసిన యెడల కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. మహిళల పైన నేరాలకు పాల్పడితే వారి పైన సెక్సువల్ అపెండెన్స్ సీడ్స్ ఓపెన్ చేయబడినది తెలిపారు. అంతేకాకుండా అనునిత్యం పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు
The post రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన రూరల్ ఎస్సై శ్రీనివాసులు appeared first on Visalaandhra.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ పరిధిలోని రౌడీషీటర్లకు రూరల్ ఎస్సై శ్రీనివాసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైంగిక నేరాలకు పాల్పడకూడదని, చట్టపరంగా జీవించాలని వారు తెలిపారు. భవిష్యత్తులో పదేపదే ఇటువంటి నేరాలు గాని ఏ ఇతర నేరాలకు పాల్పడినచో తిరిగి రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని, పిడి యాక్ట్ అమలు చేయడం, సంబంధిత చట్టాలను ఉపయోగించి కఠిన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది
The post రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన రూరల్ ఎస్సై శ్రీనివాసులు appeared first on Visalaandhra.
