
మలయాళ సీనియర్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడూ సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యం ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. కానీ తాజాగా సాయి పల్లవి బికినీలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు ఆమె చెల్లెలు పూజా కన్నన్తో కలిసి విదేశాల్లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ తీసుకున్నవి. బీచ్‌లో జలక్రీడల్లో పాల్గొని బికినీలో కనిపించడం వల్ల నెటిజన్లలో షాక్ ను సృష్టించింది.
Also Read : Tamannaah : ఇన్నర్ వేర్ కనిపించేలా రెచ్చిపోయిన తమన్నా పై ఫ్యాన్స్ ఫైర్..
సాధారణంగా హీరోయిన్స్ బికినీ వేయడం కామన్. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ విదేశాలకి వెళ్లినప్పుడు, బీచ్ ప్రాంతాలలో ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు బికినీ వేసి సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కాని పద్దతికి చీర చూసినట్లు ఉండే సాయి పల్లవిని ఒక్కసారిగా బికినిలో చేసే సరికి ఫ్యాన్స్ ఫ్రీజ్ అయిపోయారు. “సాయి పల్లవి బికినీలో? నమ్మలేకపోతున్నాం!”, “ఇంతవరకు పద్ధతిగా కనిపించిన పల్లవి ఇలా మారిపోయింది?” అనే రకమైన కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే, కొంతమంది నెటిజన్లు సాయి పల్లవికి మద్దతుగా నిలిచారు. “ఇది ఆమె వ్యక్తిగత జీవితం, వెకేషన్‌లో తనకు నచ్చినట్లు డ్రెస్ వేసుకోవడంలో తప్పేమీ లేదు” అని వారు అన్నారు. నిజానికి, సినిమాల్లో పద్ధతిగా కనిపించే స్టార్ అయినా, పర్సనల్ లైఫ్ లో స్వేచ్ఛ ఉంటుందనే అంశంను కొంతమంది గుర్తు చేశారు.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలో ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. సాయి పల్లవి ఎప్పుడూ తన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ, వ్యక్తిగత జీవితం మరియు వర్క్ సమతౌల్యాన్ని కాపాడే నటి. అయితే ఈ బికినీ ఫోటోలు వైరల్ కావడం వల్ల ఆమె పర్సనల్ లైఫ్ గురించి పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది ఫ్యాన్స్ ఇంతటి బోల్డ్ లుక్‌ను ఆశ్చర్యంగా స్వీకరిస్తున్నా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ సాయి పల్లవి వీడియో/ఫోటోస్ కు స్వేచ్ఛ ఉన్నదని పేర్కొన్నారు.
మలయాళ సీనియర్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడూ సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యం ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. కానీ తాజాగా సాయి పల్లవి బికినీలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు ఆమె చెల్లెలు పూజా కన్నన్తో కలిసి విదేశాల్లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ తీసుకున్నవి. బీచ్‌లో జలక్రీడల్లో పాల్గొని
