అనపర్తి షష్టి

అనపర్తి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవ రాట మంచి కార్యక్రమం.
విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి లోని వీర్రాజు మామిడి వద్ద వేంచేసియున్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాట మంచి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.ఈ ఆలయం ఒక ప్రక్క పచ్చని పంట పొలాలు,మరొకపక్క ఎర్ర కాలువ మధ్యలో పచ్చని రావి చెట్టుక్రింద ఈ దేవాలయం వెలిసింది. ఈ దేవాలయం వద్ద భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ కమిటీ అన్నారు. 16.11.25న ద్వాదశ మాల ధారణ,24.11. 25న కావిడి ఉత్సవం,26.11. 25న షష్టి మహోత్సవం, 27.11. 25న అన్న వితరణ జరుగుతుందని, 26న జరిగే షష్టి మహోత్సవానికి విచ్చేసే భక్తులు కెనాల్ రోడ్డు వైపు నుంచి దేవాలయానికి రావడానికి కాలువలో పడవలు నడుపుతామని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు.షష్టి మహోత్సవ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని భక్తులను ఆలయ కమిటీ కోరారు.

The post అనపర్తి షష్టి appeared first on Visalaandhra.

​అనపర్తి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవ రాట మంచి కార్యక్రమం.విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి లోని వీర్రాజు మామిడి వద్ద వేంచేసియున్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాట మంచి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.ఈ ఆలయం ఒక ప్రక్క పచ్చని పంట పొలాలు,మరొకపక్క ఎర్ర కాలువ మధ్యలో పచ్చని రావి చెట్టుక్రింద ఈ దేవాలయం వెలిసింది. ఈ దేవాలయం వద్ద భక్తులు
The post అనపర్తి షష్టి appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *