విశాలాంధ్ర – నిడదవోలు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీతో గద్దెనెక్కిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర అన్నారు.పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశం మేరకు నిడదవోలు మండలం సమిశ్రగూడెం బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద, అట్లపాడు గ్రామంలో మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో బిజెపి ఓట్లు చోరీ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా భద్రం దొర మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో ఎట్లా గద్దెనేక్కిందో ప్రజలకి వివరించారు. రాబోయే ఎన్నికల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి , రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలా రెడ్డి అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
The post ఓట్ల చోరీ తో గద్దెనెక్కిన బిజెపి appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – నిడదవోలు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓట్ల చోరీతో గద్దెనెక్కిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర అన్నారు.పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశం మేరకు నిడదవోలు మండలం సమిశ్రగూడెం బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద, అట్లపాడు గ్రామంలో మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో బిజెపి ఓట్లు చోరీ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా భద్రం దొర మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లతో ఎట్లా గద్దెనేక్కిందో ప్రజలకి
The post ఓట్ల చోరీ తో గద్దెనెక్కిన బిజెపి appeared first on Visalaandhra.
