Headlines

చిన్నతూండ్ల కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక.!

నవతెలంగాణ – మల్హర్ రావు.
రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని చిన్నతూండ్ల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఆదివారం నియామకం చేసినట్లుగా యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి తెలిపారు.గ్రామ యూత్ అధ్యక్షుడుగా ఐలి నగేష్, ఉపాధ్యక్షుడుగా జెన నవీన్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సుధీర్, కార్యదర్శిగా జంగ లక్ష్మయ్య, కోశాధికారిగా పులిగంటి రమేష్, అధికారప్రతినిదిగా గుంటి అనిల్, ప్రచార కమిటీ కన్వీనర్ కోట నరేశ్ తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులిగంటి గట్టయ్య, బొబ్బిలి సురేష్, గుంటి శ్రీనివాస్, కోట శ్రీనివాస్, మల్లయ్య, మహేందర్, చంద్రయ్య, జంపయ్య పాల్గొన్నారు.

The post చిన్నతూండ్ల కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక.! appeared first on Navatelangana.

​నవతెలంగాణ – మల్హర్ రావు.రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని చిన్నతూండ్ల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఆదివారం నియామకం చేసినట్లుగా యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి తెలిపారు.గ్రామ యూత్ అధ్యక్షుడుగా ఐలి నగేష్, ఉపాధ్యక్షుడుగా జెన నవీన్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సుధీర్, కార్యదర్శిగా జంగ లక్ష్మయ్య, కోశాధికారిగా పులిగంటి రమేష్, అధికారప్రతినిదిగా గుంటి అనిల్, ప్రచార కమిటీ కన్వీనర్
The post చిన్నతూండ్ల కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక.! appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *