Headlines

షష్టి ఉత్సవాలకు

విశాలాంధ్ర – బిక్కవోలు/అనపర్తి : రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఉత్సవాలకు ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పందిరి రాట మంచి చేసి శ్రీకారం చుట్టారు. వేదమంత్రోచ్ఛరణతో నల్లమిల్లి దంపతులు పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, బిక్కవోలు మండలం & గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

The post షష్టి ఉత్సవాలకు appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – బిక్కవోలు/అనపర్తి : రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఉత్సవాలకు ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పందిరి రాట మంచి చేసి శ్రీకారం చుట్టారు. వేదమంత్రోచ్ఛరణతో నల్లమిల్లి దంపతులు పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, బిక్కవోలు మండలం & గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
The post షష్టి ఉత్సవాలకు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *