AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. సీఎం చంద్రబాబుతో క్యాబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ..

Cm Chandrababu

AP New Districts: ఎల్లుండి జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబుతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై చర్చించనుంది. ఇప్పటికే కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల మార్పులకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశంలో మరింత స్పష్టత రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

 

​ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *