Headlines

తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్

నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ  సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్  నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.

The post తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్ appeared first on Navatelangana.

​నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ  సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్  నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
The post తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *