Headlines

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి లలితా ఆదేశాలతో గైడ్ కెప్టెన్ కాశి అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ చైర్ పర్సన్, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం వలన విద్యార్థులలో క్రమ శిక్షణ పెరుగుతుందనీ,…

Read More

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్

సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ హేమ వీరి ఆదేశాల మేరకు బయో కెమిస్ట్రీ విభాగ అధిపతి మరియు రేంజర్స్ లీడర్ డాక్టర్ మేరీ అనుపమ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ మరియు ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ ఎండి రెహమతుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాధవదర నుండి సింహాచలం వరకు కాలి నడకన ట్రెక్కింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ పాల్గొని జండా ఊపి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమలలో ట్రెక్కింగ్ ఒక భాగమని, ట్రెక్కింగ్ లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో చురుకు ధనం పెరుగుతుందని తెలిపారు. జిల్లా…

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గ్రీన్ సిటీ స్కూల ప్రిన్సిపల్ పి సుశీల పర్యవేక్షణలో గుండి యశోద కనకరాజు కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్, మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా…

Read More

అడ్వాన్స్ కోర్స్ శిక్షణకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు

➖ ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ➖ 200 మంది విద్యార్థులకు అవసరమయ్యే డార్మిటరీ నిర్మాణానికి, ప్రాంగణంలోకి ప్రవేశించే రహదారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం, పూల్ బాగ్, విజయనగరంలో జరుగుతున్న పీఎం శ్రీ పాఠశాలల మహిళా ఉపాధ్యాయుల అడ్వాన్స్డ్ గైడ్ కెప్టెన్ శిక్షణా శిబిరాన్ని 6వ రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు సందర్శించారు. ముందుగా గైడ్…

Read More

సిహెచ్ఎల్ఎన్ కామేశ్వరి ఆధ్వర్యంలో గైడ్ కెప్టెన్ల అడ్వాన్స్ కోర్సు

విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , నవంబర్ 02 : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం పూల్ బాగ్, విజయనగరమందు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు అడ్వాన్స్డు గైడ్ కెప్టెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గత సంవత్సరం బేసిక్ ట్రైనింగ్ పొందిన పీఎం శ్రీ పాఠశాలల మహిళా టీచర్లు ఇప్పుడు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఉమ్మడి జిల్లా నుంచి 20 పాఠశాలల నుంచి పాల్గొన్నారు. ఈ శిక్షణా…

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమం

విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , సెప్టెంబర్ 20 : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో తేనీటి పార్కు వద్ద గల సముద్రందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులగా మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ వారు ఎంపికచేసిన…

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత దాసరి వేణుగోపాల్ (LT)

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున సముద్ర జలాల పరిశుభ్రతలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఎరడ బీచ్ నందు బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రతతో చుట్టూ పక్కల ఉన్న ప్రజలకు, పర్యాటకులకు బీచ్ కాలుష్యం వాళ్ళ వచ్చే అనర్థాలు గురించి తెలియజేశారు. జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ మారుతి…

Read More