Headlines

OG Trailer: మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

Pawan Kalyan's OG trailer to be released on September 21st

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర)(OG). స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ అంచనాలు భారీగా పెంచేయగా.. ఓజీ ట్రైలర్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Bobby: సినిమా చూసి చెప్తున్నా.. చిరు-అనిల్ సినిమాపై బాబీ ఆసక్తికర కామెంట్స్

ఈనేపథ్యంలోనే తాజాగా ఓజీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 21న ఉదయం 10:08 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి గన్ పట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాలను చూస్తుంటే ట్రైలర్ తరువాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

Pawan Kalyan's OG trailer to be released on September 21st

​పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర)(OG). స్టైలీష్ డైరెక్టర్ (OG Trailer)సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *