Headlines

కీలక రేసింగ్‌ సన్నివేశాల్లో..

హీరో శర్వానంద్‌ స్కిల్డ్‌ మోటార్‌ సైకిల్‌ రేసర్‌గా తన కొత్త సినిమాలో కనిపించబోతున్నారు. అభిలాష్‌ కంకర దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. శుక్రవారం మేకర్స్‌ శర్వానంద్‌ పర్సనల్‌ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్‌ మేకోవర్‌లో శర్వా లుక్స్‌ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్‌ ట్రెండీ క్లాసీ లుక్‌లో ఆకట్టుకున్నారు. యూనిక్‌ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకునే శర్వా ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్‌ రేసింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

The post కీలక రేసింగ్‌ సన్నివేశాల్లో.. appeared first on Navatelangana.

​హీరో శర్వానంద్‌ స్కిల్డ్‌ మోటార్‌ సైకిల్‌ రేసర్‌గా తన కొత్త సినిమాలో కనిపించబోతున్నారు. అభిలాష్‌ కంకర దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. శుక్రవారం మేకర్స్‌ శర్వానంద్‌ పర్సనల్‌ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్‌ మేకోవర్‌లో శర్వా లుక్స్‌ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్‌ ట్రెండీ క్లాసీ లుక్‌లో ఆకట్టుకున్నారు. యూనిక్‌
The post కీలక రేసింగ్‌ సన్నివేశాల్లో.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *