విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు స్థానిక కరిబసవ స్వామి రిక్రియేషన్ క్లబ్ వారు ఆర్థిక సహాయంతో క్రీడా దుస్తులు, మరియు మెమొటోలు కప్పులు, షీల్డ్ ను ఉచితంగా అందించారు. శుక్రవారం స్థానిక ఎస్ కే ఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా సెపక్తక్రా క్రీడా సంఘానికి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్
ఉపాధ్యక్షులు ఎం ఎర్రి స్వామి నాయుడు, కార్యదర్శి సి రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు ఉరవకొండలో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సెపక్తక్రా సంఘం ప్రెసిడెంట్ ఎం ఎన్ షాహిన్ లయన్స్ క్లబ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, మరియు ఎస్ కె ఆర్ క్లబ్ ఈసీ మెంబర్లు శ్యామ్ రావు, డీకే ప్రసాద్ మరియు ఇతర ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.
The post క్రీడాకారులకు దుస్తులు పంపిణీ appeared first on Visalaandhra.
విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు స్థానిక కరిబసవ స్వామి రిక్రియేషన్ క్లబ్ వారు ఆర్థిక సహాయంతో క్రీడా దుస్తులు, మరియు మెమొటోలు కప్పులు, షీల్డ్ ను ఉచితంగా అందించారు. శుక్రవారం స్థానిక ఎస్ కే ఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా సెపక్తక్రా క్రీడా సంఘానికి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ఉపాధ్యక్షులు ఎం ఎర్రి స్వామి నాయుడు, కార్యదర్శి సి రవీంద్రనాథ్ మాట్లాడుతూ
The post క్రీడాకారులకు దుస్తులు పంపిణీ appeared first on Visalaandhra.
