Headlines

రాష్ట్ర చరిత్రలో నిత్యజ్యోతి

తెలంగాణ చరిత్రలో నిత్యజ్యోతిలా వెలుగొందిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితం కేవలం రాజకీయ నాయకుడి ప్రస్థానం మాత్రమే కాదు. సామాజిక సేవ, ప్రజా హక్కుల కోసం సాగిన నిరంతర పోరాటయాత్ర. చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే నూలు మెలకువలు, నేసే శ్రమ, దానికి సంబంధించిన కష్టాలు దగ్గరగా చూశారు. ఆ అనుభవం ఆయన హృదయంలో అచంచలమైన ముద్రవేసింది. బాపూజీ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానంతర కాలంలో పేదలు,…

Read More

42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సమరం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పరం గా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చే స్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభు త్వం నిర్ణయించించింది. సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల ని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే స్థానిక ఎన్నికలు కోర్టు విధించిన గడువులో గా నిర్వహించడం సాధ్యం కాదని, ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం క మాండ్ కంట్రోల్…

Read More

MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఘోరం.. ఒక బ్లడ్ గ్రూప్‌నకు బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించిన డాక్టర్లు..

MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే మహిళకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉండగా వైద్యుల నిర్లక్ష్యంతో బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి రక్తహీనతతో బాధపడుతోంది….

Read More

అధికారం అందుకోవడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో శూ న్యత నెలకొన్నదని, దానిని భర్తీ చే సుకుంటూ అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఇప్పుడు ఆ రోడ్ మ్యాప్ తాను బహిర్గతం చేయలేనని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు చూసి విసిగి పో యిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూ స్తున్నారని రాంచందర్ రావు శనివారం పార్టీ అధికార ప్రతినిధి…

Read More

12 నెలల్లోసున్నా లాభం

మార్కెట్లలో నిరాశపర్చిన రాబడిముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేశాయి. గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభం లేకపోగా.. పైగా నష్టాలను చవి చూశారు. గడిచిన 12 నెలల్లో సెన్సెక్స్‌ నష్ట రాబడిని నమోదు చేసింది. ఇది ఇతర అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చినప్పుడు పేలవమైన ప్రదర్శన. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను సడలింపు, వడ్డీ రేట్ల తగ్గింపు, దేశీయ నిధుల ప్రవాహానికి తీసుకున్న అనుకూల విధానాలు మార్కెట్లను అలరించలేకపోయాయి. బలహీనమైన…

Read More

ఆర్థిక మాంద్యం అంచున అమెరికా ..!

అమెరికా : అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ చీఫ్‌ మార్క్‌ జాండీ హెచ్చరించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న విధాన నిర్ణయా లే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో జాండీ మాట్లాడుతూ …. ఇటీవల ట్రంప్‌ పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు అమెరికాపైనా ప్రభావం చూపిస్తాయని, దీనికితోడు ట్రంప్‌ అనుస రిస్తున్న…

Read More

శంషాబాద్‌లో దొంగల ముఠా అరెస్ట్‌

పలు చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులు17 తులాల బంగారం, 50 తులాల వెండి, ద్విచక్ర వాహనాలు స్వాధీనంనవతెలంగాణ- శంషాబాద్‌రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వి.శ్రీకాంత్‌గౌడ్‌ మీడియాకు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లి గ్రామానికి చెందిన గుల్ల శివప్రసాద్‌, దంగట్ల లోకేష్‌, మండలి మనోహర్‌ హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ (కేబీహెచ్‌పీ)లోని మెన్స్‌…

Read More

ఫిర్యాదు చేస్తే వేటు వేస్తారా?

ఇది ప్రతీకార చర్యే ఆ మహిళా ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలిసాహిత్య అకాడమీ చర్యను తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టుఅకాడమీ కార్యదర్శి మీద లైంగికవేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం న్యూఢిల్లీ : లైంగికవేధింపులకు గురి చేశాడని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌. కె శ్రీనివాస్‌రావుపై గతంలో ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిపై వేటు వేయడాన్ని ‘ప్రతీకార చర్య’గా ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనీ, ఈ అంశంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. శ్రీనివాస్‌రావు 2018లో తనను…

Read More

పుస్తక పఠనంతో మేథోశక్తి వృద్ధి

చరిత్రను యువత అధ్యయనం చేయాలి: జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌నవతెలంగాణ పుస్తక ప్రదర్శనశాల ప్రారంభం నవతెలంగాణ-వనపర్తివిద్యార్థి దశ నుంచి పండు ముసలి వరకు పుస్తక పఠనంతోనే మేధోశక్తి వృద్ధి చెందుతుందని జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రావుల గిరిధర్‌ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో శనివారం నవతెలంగాణ పుస్తక ప్రదర్శన శాలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ ప్రారంభించారు. ఎస్పీకి నవ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ వాసు, ఉమ్మడి జిల్లా మేనేజర్‌ కార్తీక్‌, ఉమ్మడి…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఎస్‌ఐఆర్‌ వాయిదా వేయాలి

ఈసీకి కేరళ రాజకీయ పార్టీల వినతితాజా ఓటర్ల జాబితానే బేస్‌ డాక్యుమెంట్‌గా తీసుకోవాలని సూచన తిరువనంతపురం : స్ధానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు కేరళలోని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎస్‌ఐఆర్‌ను చేపట్టే సమయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పైగా ఓటర్ల జాబితా సవరణకు బేస్‌ డాక్యుమెంట్‌గా 2002 నాటి ఓటర్ల జాబితాను ఉపయోగించుకోవాలనుకోవడాన్ని కూడా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి….

Read More