Headlines

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామ్ చందర్ రావు పదవి విరమణ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

The post పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మానం appeared first on Navatelangana.

​నవతెలంగాణ -భిక్కనూర్మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామ్ చందర్ రావు పదవి విరమణ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
The post పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మానం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *