Headlines

వరద బాధితులకు రిలీఫ్ కిట్లు అందజేత..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని భారీ వర్షాల నేపథ్యంలో భారీ గా నష్టపోయిన బాధితులకు స్టేట్ ఐఆర్సిఎస్  నుండి వచ్చిన వరద బాధితుల సహాయార్థము వచ్చిన 35 రిలీఫ్  కిట్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్  ఎమ్ రాజన్న, జిల్లా వైస్ చైర్మన్ ఏ నాగరాజు గౌడ్, సెక్రెటరీ రఘుకుమార్, కరస్పాండెంట్ పివి నరసింహం, డివిజన్ చైర్మన్ రవీందర్ గౌడ్ మండల్ చైర్మన్ జాప్తి జానకంపల్లి మాజీ సర్పంచ్  దేశబోయిన సాయిలు, సొసైటీ చైర్మన్ ఇ సి మెంబర్ నర్సింలు,ఎక్స్ ఎంపీపీ రాజు దాస్  మరియు మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

The post వరద బాధితులకు రిలీఫ్ కిట్లు అందజేత.. appeared first on Navatelangana.

​నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని భారీ వర్షాల నేపథ్యంలో భారీ గా నష్టపోయిన బాధితులకు స్టేట్ ఐఆర్సిఎస్  నుండి వచ్చిన వరద బాధితుల సహాయార్థము వచ్చిన 35 రిలీఫ్  కిట్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్  ఎమ్ రాజన్న, జిల్లా వైస్ చైర్మన్ ఏ నాగరాజు గౌడ్, సెక్రెటరీ రఘుకుమార్, కరస్పాండెంట్ పివి నరసింహం, డివిజన్ చైర్మన్ రవీందర్ గౌడ్ మండల్ చైర్మన్ జాప్తి జానకంపల్లి మాజీ సర్పంచ్  దేశబోయిన సాయిలు, సొసైటీ చైర్మన్
The post వరద బాధితులకు రిలీఫ్ కిట్లు అందజేత.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *