విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామ ప్రజలందరూ కూడా స్వస్థ నారి ససక్తే పరివార అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసంతపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం
వైద్యాధికారి మాట్లాడుతూ ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబం గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమం నందు రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, గర్భవతులకు , బాలింతలకు , పిల్లలకి ఏ సేవలు అందుతాయో వివరించారు.అలాగే వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు కిషోర్ బాలికల ఆరోగ్య పరీక్షలు గురించి మానసిక వైద్య సేవలు గురించి ప్రజలకు సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాంబశివమ్మ హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి , ఏఎన్ఎంలు, ఎం.ఎల్.హెచ్.పి లు, హెల్త్ అసిస్టెంట్లు, గ్రామ పెద్దలు ఆశా కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
The post స్వస్థ్ నారి సశ క్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra.
విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామ ప్రజలందరూ కూడా స్వస్థ నారి ససక్తే పరివార అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసంతపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరంవైద్యాధికారి మాట్లాడుతూ ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబం గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమం నందు రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,
The post స్వస్థ్ నారి సశ క్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra.
