Headlines

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక 

నవతెలంగాణ – నెల్లికుదురు 
తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ను ఘనంగా మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించారు. ఆదివారం ఆయా గ్రామాల్లోని మహిళలు తంగేడు పువ్వు ల బతుకమ్మ కు తోడుగా వివిధ రకాల రంగురంగుల పూలను తీసుకొచ్చి బ్రతకమ్మను పేర్చుకుంటారు. ఆయా గ్రామాలలో మహిళలు ఏడ్చిన బతుకమ్మను తీసుకువెళ్లి చెరువు కట్టల వద్ద లేదా ఆ గ్రామ బొడ్రాయి వద్దా లేదా గుడి ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలను మహిళలు నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఈ పండుగకు పజించి బతుకమ్మను తీర్చి కోలాటాలు పాటలు పాడుకుంటూ కొద్దిసేపటి తర్వాత ఏడ్చినటువంటి బతుకమ్మను చెరువులలో వదిలి వస్తారు.

The post ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక  appeared first on Navatelangana.

​నవతెలంగాణ – నెల్లికుదురు తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ను ఘనంగా మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించారు. ఆదివారం ఆయా గ్రామాల్లోని మహిళలు తంగేడు పువ్వు ల బతుకమ్మ కు తోడుగా వివిధ రకాల రంగురంగుల పూలను తీసుకొచ్చి బ్రతకమ్మను పేర్చుకుంటారు. ఆయా గ్రామాలలో మహిళలు ఏడ్చిన బతుకమ్మను తీసుకువెళ్లి చెరువు కట్టల వద్ద లేదా ఆ గ్రామ బొడ్రాయి వద్దా లేదా గుడి ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలను మహిళలు నిర్వహించుకున్నారు. తెలంగాణ
The post ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *