
OG Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG Trailer). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గదపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Ram Charan: ప్లాప్ హీరోయిన్ ను ఫిక్స్ చేసిన సుకుమార్.. షాక్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్
కారణం ఏంటంటే, సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ మ్యూజికల్ కాన్సర్ట్ జరుగనుంది. ఓజీ సినిమాలోని పాటల ప్రధానంగా ఈ వేడుక జరుగనుంది. అయితే, ఈ ఈవెంట్ లోనే మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ ను విడుదల చేయాలనీ భావించారట మేకర్స్. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
Ok Ok. Music start in replies and quotes… . #OGTrailer will be released today at the #OGConcert event. pic.twitter.com/oFQOMI0n46
— DVV Entertainment (@DVVMovies) September 21, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG Trailer). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
