నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు బీజేపీ మద్దతు ఇస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
The post అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్..? appeared first on Navatelangana.