విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఆర్గెల పోతన హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హాస్పిటల్ అధినేత అరిగెల గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవి హాస్పిటల్ నేతృత్వంలో ఉపిన శిరలు, వివిధ వ్యాధులకు ఉచితంగా వైద్య చికిత్సలను డాక్టర్ లావణ్య నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఈ శిబిరం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడటం వల్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, వైద్య చికిత్సలు పొందితే పూర్తి ఆరోగ్యము లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ హాస్పిటల్ సిబ్బంది జియా, శ్రీనివాస్, అరిగెల పోతన్న హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
The post ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.. డాక్టర్ గణేష్ appeared first on Visalaandhra.
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఆర్గెల పోతన హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హాస్పిటల్ అధినేత అరిగెల గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవి హాస్పిటల్ నేతృత్వంలో ఉపిన శిరలు, వివిధ వ్యాధులకు ఉచితంగా వైద్య చికిత్సలను డాక్టర్ లావణ్య నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఈ శిబిరం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడటం వల్ల వారు
The post ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.. డాక్టర్ గణేష్ appeared first on Visalaandhra.
