విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : 28వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సెపక్తక్రా పోటీలు సోమవారం ముగిశాయి పోటీలు ఉరవకొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హై స్కూల్ నందు రెండు రోజులపాటు జరిగాయి. సోమవారం చివరి రోజు జరిగిన పోటీలలో బాలుర ఫైనల్స్ లో కృష్ణా, అనంతపురం జిల్లా ఫైనల్ మ్యాచ్ జరగగా కృష్ణాజిల్లా విజయం సాధించింది. మరియు బాలికల ఫైనల్ మ్యాచ్ కృష్ణాజిల్లా అనంతపురం జిల్లాల మధ్య జరగగా ఫైనల్ మ్యాచ్లో కృష్ణాజిల్లా విజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర సెపక్ తక్రా కార్యదర్శి జి. శ్రీనివాసరావు జిల్లా సెపక్తక్రా సంఘం చైర్మన్ సప్తగిరి మల్లికార్జున ప్రెసిడెంట్ షాహిన్,ఎస్ కె ఆర్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రిస్వామి నాయుడు, ఎస్ కే ఆర్ సి సభ్యులు గోవిందు, బొక్క సం రాజశేఖర్ వివిధ జిల్లాల కార్యదర్శులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని క్రీడాకారులకు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
The post ముగిసిన రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలు appeared first on Visalaandhra.
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : 28వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సెపక్తక్రా పోటీలు సోమవారం ముగిశాయి పోటీలు ఉరవకొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హై స్కూల్ నందు రెండు రోజులపాటు జరిగాయి. సోమవారం చివరి రోజు జరిగిన పోటీలలో బాలుర ఫైనల్స్ లో కృష్ణా, అనంతపురం జిల్లా ఫైనల్ మ్యాచ్ జరగగా కృష్ణాజిల్లా విజయం సాధించింది. మరియు బాలికల ఫైనల్ మ్యాచ్ కృష్ణాజిల్లా అనంతపురం జిల్లాల మధ్య జరగగా ఫైనల్
The post ముగిసిన రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలు appeared first on Visalaandhra.
