ఈనెల 28న.. దేవతావెంకట నాగరాజు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి లో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కళాజ్యోతి వారి సౌజన్యంతో వాల్మీకి రామాయణం క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ గీతా భక్తమండలి సభ్యులు దేవతా వెంకట నాగరాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పది ప్రశ్నలకు తొమ్మిదింటికి సమాధానం చెప్పిన యెడల రూ.1001, 8 ప్రశ్నలు కు సమాధానాలు చెప్పిన వారికి రూ.501, ఏడు ప్రశ్నలు సమాధానం చెప్పిన వారికి రూ.201, ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి రూ.101 లు బహుమతులుగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం మాత్రమే సమయం ఉంటుందని తెలిపారు. తుది తీర్పు నిర్వాహకులుడే నిని తెలిపారు. పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులు ప్రధానం నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981056665కు గాని 94405 06071 కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ పోటీలకు పాల్గొనేలా చేయాలని తెలిపారు.
The post వాల్మీకి రామాయణం క్విజ్ పోటీలు appeared first on Visalaandhra.
ఈనెల 28న.. దేవతావెంకట నాగరాజువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి లో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కళాజ్యోతి వారి సౌజన్యంతో వాల్మీకి రామాయణం క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ గీతా భక్తమండలి సభ్యులు దేవతా వెంకట నాగరాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పది ప్రశ్నలకు తొమ్మిదింటికి సమాధానం చెప్పిన యెడల రూ.1001, 8 ప్రశ్నలు కు సమాధానాలు చెప్పిన వారికి రూ.501, ఏడు ప్రశ్నలు సమాధానం చెప్పిన వారికి రూ.201, ఆరు
The post వాల్మీకి రామాయణం క్విజ్ పోటీలు appeared first on Visalaandhra.
