నవతెలంగాణ-హైదరాబాద్ : హయత్‌నగర్‌లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని రోడ్డు దాటుతుండగా, వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
The post రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి appeared first on Navatelangana.