Headlines

VC Sajjanar: హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్‌ .. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

VC Sajjanar

VC Sajjanar : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో 23మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా కొనసాగుతున్న సీవీ ఆనంద్.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. దీంతో ఆయన స్థానంలో హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బదిలీల్లో భాగంగా ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది.

​VC Sajjanar : తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ నియామకం అయ్యారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *