అగ్రకథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో సక్సెస్‌పరంగా, జోనర్ పరంగా ‘కొదమసింహం’ చాలా ప్రత్యేకమైన సినిమా. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబారు సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు ఈ ప్రకటన చేశారు. చిరంజీవి కౌబారుగా నటించి ప్రేక్షకుల్ని అలరించిన ‘కొదమసింహం’ సినిమాలో రాజ్ కోటి మ్యూజిక్, మోహన్ బాబు కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. ప్రేక్షకుల్ని మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని సరికొత్తగా ముస్తాబు చేసి రిలీజ్ చేస్తున్నారు.
The post ‘కొదమసింహం’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Navatelangana.
అగ్రకథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో సక్సెస్‌పరంగా, జోనర్ పరంగా ‘కొదమసింహం’ చాలా ప్రత్యేకమైన సినిమా. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబారు సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర
The post ‘కొదమసింహం’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Navatelangana.
