Headlines

చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ  

నవతెలంగాణ – చండూర్ 
చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన చింతపల్లి మండలం నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇన్చార్జి తాసిల్దారుగా ఉన్న చంద్రశేఖర్  డిప్యూటీ తాసిల్దార్ కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు తనవంతుగా పరిష్కారం చేస్తామన్నారు.

The post చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ   appeared first on Navatelangana.

​నవతెలంగాణ – చండూర్ చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన చింతపల్లి మండలం నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇన్చార్జి తాసిల్దారుగా ఉన్న చంద్రశేఖర్  డిప్యూటీ తాసిల్దార్ కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు తనవంతుగా పరిష్కారం చేస్తామన్నారు.
The post చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ   appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *