Kotamreddy Sridhar Reddy : ‘హత్యకు కుట్ర’ వీడియోపై కోటంరెడ్డి రియాక్షన్.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. ఆస్తుల కోసం..
Kotamreddy Sridhar Reddy : తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో షాక్‌కి గురయ్యానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన హత్యకు కుట్ర చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో బయటకు రావడంతో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీలు, గూండాలకు తాను భయపడబోనన్నారు. హుందా రాజకీయాలకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెరతీయడం దారుణమన్నారు. Also Read: ఉత్తరాంధ్రపై కూటమి వ్యూహం అదేనా? సాగర తీరం నుంచి జనసేనాని…
