Pawan Kalyan : ఖుషి సినిమా అయ్యాకే ఆ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది..
Pawan Kalyan : నేడు వైజాగ్ లో సేనతో సేనాని అని జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రియాశీలక జనసైనిక సమూహం తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కూడా స్టేజిపై మాట్లాడటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ గురించి, చేయబోయే పనుల గురించి, సాధించిన విజయాల గురించి మాట్లాడారు.(Pawan Kalyan) Also See : Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్…
