నవతెలంగాణ-కంఠేశ్వర్
నగరం లోని 3 వ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించినట్లు 3 వ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ హరిబాబు గురువారం తెలిపారు. ఎస్ ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25 రోజున గుర్తు తెలియని మగ శవము వయస్సు అందాజ 55-60 సం.లు గలదు. నిజామాబాదు లోని లలితమహహల్ టాకీస్ ముందర పడిపోయి ఉన్నాడు. ఇతను గత కొద్ది రోజులుగా లలితమహల్ టాకీస్ దగ్గరలో బిక్షయటన చేయుచున్నాడు అని తెలిపారు. ఈ వయసు గల వారు ఎవరైనా తప్పిపోయిన లేదా గుర్తు పట్టిన 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో 8712659839 8712659717 నెంబర్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.
The post గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-కంఠేశ్వర్ నగరం లోని 3 వ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించినట్లు 3 వ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ హరిబాబు గురువారం తెలిపారు. ఎస్ ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25 రోజున గుర్తు తెలియని మగ శవము వయస్సు అందాజ 55-60 సం.లు గలదు. నిజామాబాదు లోని లలితమహహల్ టాకీస్ ముందర పడిపోయి ఉన్నాడు. ఇతను గత కొద్ది రోజులుగా లలితమహల్ టాకీస్ దగ్గరలో
The post గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం appeared first on Navatelangana.
