వెబ్ డిజైనర్ గా ప్రశంసలు అందుకున్న యువకుడు
రోటరీ దసిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవ కార్యక్రమం 4వ తేదిన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖా మంత్రివర్యులు “కొండపల్లి శ్రీనివాస్” విచ్చేసి మ్యూజిక్ అకాడమీ కోసం రూపొందించిన పాటను ఆవిష్కరించి దిగ్విజయం చేశారు. గౌరవ అతిథిగా గంధర్వ విద్యాధర “బోనాల శంకర ప్రకాష్” విచ్చేసి, మృదంగం డా. మండపాక రవి సహకారంతో తనదైన శైలిలో వీణాశ్రవణం గావించి శ్రోతలను పరవశింపజేశారు….
