గోండుల సూర్యుడు….. కొమరం భీమ్
భీమ్ నేతత్వంలో గోండుల విప్లవోద్యమం దినదినం తీవ్రమై సర్కారు కుర్చీ కాళ్లనే విరగ్గొట్టే ప్రమాద పరిస్థితులు తలెత్తడంతో నిజాం నవాబుకు ఆసిఫాబాద్ కలెక్టర్ మౌల్ వి అబ్దుల్ సత్తార్ భీమ్ ప్రజా యుద్ధం పై నివేదిక ఇచ్చాడు. గోండు రాజ్యం ఏర్పాటుకు త్వరలో జిల్లా కేంద్రం అయిన జనగాం(ఆసిఫాబాద్) ను భీమ్ ముట్టడించి దాన్ని స్వాధీనం చేసుకుంటాడనీ. దీంతో నిజాం నవాబుకు వణుకు పుట్టి ఆసిఫాబాద్ నుంచి వెంటనే ఆదిలాబాద్‌కు జిల్లా కేంద్రాన్ని మార్చాడు. 1724 నుంచి…
