Headlines

Habsiguda: మద్యం లోడు లారీకి అగ్ని ప్రమాదం… మద్యం కోసం ఎగబడిన స్థానికులు



నవతెలంగాణ హైదరాబాద్:

మద్యం లోడుతో వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడలో జరిగింది. వాహనంలో మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ ఘటనలో కొన్ని మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇది ఇలా ఉండగా మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు.

The post Habsiguda: మద్యం లోడు లారీకి అగ్ని ప్రమాదం… మద్యం కోసం ఎగబడిన స్థానికులు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్: మద్యం లోడుతో వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడలో జరిగింది. వాహనంలో మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ ఘటనలో కొన్ని మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇది ఇలా ఉండగా మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు.
The post Habsiguda: మద్యం లోడు లారీకి అగ్ని ప్రమాదం… మద్యం కోసం ఎగబడిన స్థానికులు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *