Headlines

అక్రమార్కులకు అధికారుల వత్తాసు..!

-రోడ్లను అక్రమించి అక్రమ నిర్మాణాలు-విచ్చలవిడిగా రోడ్లపై వాహనాల నిలిపివేతలు..-హెచ్చరికలకే పరిమితమైన అధికారులు-కానరాని చట్టపరమైన చర్యలు..నవతెలంగాణ-బెజ్జంకిమండల కేంద్రంలో రోడ్లను అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. అక్రమాలపై అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నిలుపుతుండడంతో రోడ్లు ఇరుకుగా మారి ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు రోడ్లను అక్రమించి తమ వ్యాపార సామాగ్రిని నిల్వచేయడంతో ఇటీవల పోలీస్ శాఖ అధికారులు వ్యాపార…

Read More

Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ కుమారుడిపై కేసు.. ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసిన సంఘటన..

Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తాజాగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో ఆర్యన్‌పై మాదకద్రవ్యాల కేసు, ఆ తరువాత “బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”లో ఆయన పాత్ర చుట్టూ ఉన్న వివాదం, ఇప్పుడు వైరల్ అయిన వీడియో తనని మళ్లీ ఇబ్బందుల్లో పడేసింది. ఇటీవల షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి ఇది నెటిజన్లను ఆగ్రహానికి…

Read More

లాడ్జిలో తల్లీ కొడుకు ఆత్మహత్య

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లాడ్జిలో తల్లీ కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం విశాఖ జిల్లాలో జరిగింది. సింహాచలం సిరి చందన అనే లాడ్జిలో తల్లి కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు గాజువాక ప్రాంతానికి చెందిన తల్లి కుడిపూడి నీలవతి (60), కొడుకు గాయప్పాంజాన్‌ (40) గా గుర్తించారు. మృతుడు గాయప్పాంజాన్‌ టిసిఎస్‌ కంపెనీలో సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. అతడికి 2021 లో వివాహం అయ్యింది….

Read More

అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మనవతెలంగాణ – తిమ్మాజిపేటనాగర్ కర్నూల్ పట్టణంలోని అనుమతి లేని, నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మ డిమాండ్ చేశారు. జిల్లా మొత్తంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నాయి. నాచు పట్టిన ట్యాంకులలో నీటి నిల్వ తుప్పు పట్టిన యంత్రాలు ఏళ్ల…

Read More

రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయి

ఇండిగో వ్యవహారంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రిగత రెండు రోజులుగా రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయని, రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాల రద్దు వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోందని ఆయన అన్నారు. రద్దీ లేదా వేచి ఉండే పరిస్థితి ఉండదని ఆశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే మొదలు పెట్టగలిగే అన్ని…

Read More

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే తోట 

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సావిత్రి సాయ గౌడ్ , గుల్లా గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మాదారావు దేశముఖ్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ నామినేషన్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామస్తులకు తెలిపారు. పార్టీ బలపర్చిన అభ్యర్థి లకు పూర్తిగా మద్దతు ఉంటుదని అన్నారు. మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ లలో…

Read More

Best Camera Phones : మంచి కెమెరా ఫోన్ కావాలా? 2025లో వచ్చిన 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Best Camera Phones : కొత్త కెమెరా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. 2025 ఏడాదిలో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అందులో ప్రధానంగా ఫొటోగ్రఫీకి అద్భుతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ నుంచి ఒప్పో ఫైండ్ X9 ప్రో, వివో X300 ప్రో వరకు కెమెరా పవర్‌హౌస్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అన్ని ఫోన్లలో అదిరిపోయే కెమెరా ఫీచర్లు కలిగిన 5 అద్భుతమైన కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో…

Read More

ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..’బిగ్ బాస్ 9′ నుండి రీతూ చౌదరి అవుట్..సుమన్ శెట్టి ఎలా సేవ్ అయ్యాడంటే!

Rithu Chowdary Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో అత్యధిక శాతం ఊహించని ఎలిమినేషన్స్ జరిగాయి. గత సీజన్స్ లో సోషల్ మీడియా లో జరిగే పోలింగ్స్ ఫలితాలకు చాలా దగ్గరగా ఎలిమినేషన్స్ ఉండేవి. కానీ ఈసారి మాత్రం అలా లేదు. బిగ్ బాస్ టీం ఆడియన్స్ కి ఊహించని ట్విస్టులను ఇస్తున్నారు. ఈ వారం సోషల్ మీడియా లో జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే సుమన్ శెట్టి కచ్చితంగా…

Read More

November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. కాలెండర్‌లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. అన్-సీజన్ అయినప్పటికీ, నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సందడి కనిపించలేదు. అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ చిన్న సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్‌ అయ్యాయి. నవంబర్‌లో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో బాక్సాఫీస్ చిన్న సినిమాలకు వేదికైంది. కానీ… ఎన్ని సినిమాలు విడుదలైనా, కేవలం మూడు చిత్రాలు మాత్రమే…

Read More

Parakamani Case: పరకామణి చోరీపై మొదటిసారిగా క్లారిటీ ఇచ్చిన నిందితుడు రవికుమార్

Parakamani Case: పరకామణి చోరీపై నిందితుడు రవి కుమార్ మొదటిసారిగా క్లారిటీ ఇచ్చాడు. జీయ్యంగారి గుమస్తాగా విధులు నిర్వహిస్తూ, కేబుల్ ఆపరేటర్ గా కొనసాగుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూన్నాను.. 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో తప్పు చేశాను.. చేసిన తప్పుకు కుటుంబమంతా బాధపడ్డాం.. ప్రాయశ్చిత్తంగా 90 శాతం ఆస్తిని దేవుడికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. నా ఆస్తిని టీటీడీకి ఇచ్చిన తరువాత నన్ను కొంత మంది బ్లాక్ మెయిల్ చేశారు.. నాపై అవాస్తవాలు ప్రచారం…

Read More