గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట.. ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్‌డేట్‌ని ప్రకటించింది.బుధవారం, తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాన్ని తెలుగు సహా ఏడు కొత్త భారతీయ భాషల్లో విస్తరిస్తున్నట్లు తెలిపింది.ఈ మార్పుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో మరింత సులభంగా, లోతైన, ప్రామాణిక సమాచారాన్ని పొందగలుగుతారు.ఇప్పటివరకు కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఏఐ మోడ్ సేవలు, ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ,ఉర్దూ భాషల్లో కూడా…

Read More

ఓటర్ లిస్టులో తప్పులను సవరించండి

మాజీ ఎంపీటీసీ కర్రేవార్ రాములు నవతెలంగాణ – మద్నూర్ఓటర్ లిస్ట్ లలో తప్పుల తడాఖా భారీగా కనిపిస్తుందని ఇలాంటి తప్పులను సవరించాలని మద్నూర్ మాజీ ఎంపీటీసీ కర్రేవార్ రాములు ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం నాడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ లిస్టులో తప్పుల తడాఖా ఉన్న వాటి గురించి మాట్లాడారు. కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ఎన్నికల…

Read More

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎం.యాఘిలకు ఈ అవార్డు ప్రకటించారు. మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌లో పరిశోధనలకుగాను ఈ పురస్కారం దక్కింది. The post రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ appeared first on Navatelangana. ​న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎం.యాఘిలకు ఈ అవార్డు…

Read More

War 2 OTT: ఓటీటీలోకి వార్ 2.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

War 2 OTT: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా(War 2 OTT) విడుదల తరువాత మాత్రం నిరాశపరిచింది. రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం రూ.250 కోట్లు కలెక్ట్ చేయలేక డిజాస్టర్ గా నిలిచింది….

Read More

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

నవతెలంగాణ – డిచ్ పల్లిడిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ సహకార సొసైటీ పరిధిలోని ధర్మారం బి, బర్దిపూర్ గ్రామాల్లో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు సహకార సొసైటీ కార్యదర్శి పి.నారాయణరెడ్డిశకొనుగోలు కేంద్రాల ఇంఛార్జీలు గంగారెడ్డి, హారిష్ సమక్షంలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నేలకోల్పిన కొనుగోలు కేంద్రంలోనే వరి  ధాన్యం విక్రయించుకోవాలని, మధ్య దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కోసరాజు రామకృష్ణ,…

Read More

మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం

పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.తాజాగా రెండు కొత్త దగ్గు సిరప్‌లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించింది. ఇప్పటికే ఃకోల్డ్‌ రిఫ్‌ః మందును పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం (ణజA) ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా అదే విభాగం ఃరిలీఫ్‌ః, ఃరెస్పి ఫ్రెస్‌-ుRః సిరప్‌లపై కూడా నిషేధం విధించింది.ఈ రెండు మందుల్లో కల్తీ పదార్థాలు ఉన్నట్లు ల్యాబ్‌ పరీక్షల్లో…

Read More

WAR -2 : వార్ -2 ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన

WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో…

Read More

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి హేయం..

నిందితున్ని  కఠినంగా శిక్షించాలి..సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న నవతెలంగాణ – డిచ్ పల్లిసుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ బి అర్ గవాయ్ పై సనాతన ధర్మమంటూ అగ్ర కులాల అహంకారంతో దాడి చెయ్యడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) తీవ్రంగా ఖండిస్తుందని, దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న డిమాండ్ చేశారు. బుదవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

Pakistan Minister: ఔరంగజేబు పాలనతో తప్పా భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు..

Pakistan Minister: ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఆ దేశ ముఖ్య నేతలు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత దాడి సమయంలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన నవ్వుల పాలైన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్ర తెలియకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు. ‘‘ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ ఎప్పుడూ ఐక్యం లేదు’’ అని అన్నారు. ‘‘ ఔరంగజేబు సమయంలో…

Read More

కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి

– నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలి– ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి– స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు మురిగిపోతాయి– రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి రెండు కలిసి పనిచేస్తున్నాయి– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  నవతెలంగాణ-కమ్మర్ పల్లి కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నయ వంచక కాంగ్రెస్…

Read More