భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాధవదర నుండి సింహాచలం వరకు కాలి నడకన ట్రెక్కింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ పాల్గొని జండా ఊపి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమలలో ట్రెక్కింగ్ ఒక భాగమని, ట్రెక్కింగ్ లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో చురుకు ధనం పెరుగుతుందని తెలిపారు. జిల్లా…
