రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు విద్యార్థులు నలుగురు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీ అనంతపురం అశోక్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలలో, ధర్మవరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ఎస్.జి.ఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర, నాగరాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూరాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థు లలో అండర్ 14: మధుసూదన్, అండర్ 17: పవన్ కుమార్,…