Headlines

admin

Best Camera Phones : మంచి కెమెరా ఫోన్ కావాలా? 2025లో వచ్చిన 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Best Camera Phones : కొత్త కెమెరా ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. 2025 ఏడాదిలో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అందులో ప్రధానంగా ఫొటోగ్రఫీకి అద్భుతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ నుంచి ఒప్పో ఫైండ్ X9 ప్రో, వివో X300 ప్రో వరకు కెమెరా పవర్‌హౌస్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అన్ని ఫోన్లలో అదిరిపోయే కెమెరా ఫీచర్లు కలిగిన 5 అద్భుతమైన కెమెరా ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ఇందులో…

Read Full News

ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..’బిగ్ బాస్ 9′ నుండి రీతూ చౌదరి అవుట్..సుమన్ శెట్టి ఎలా సేవ్ అయ్యాడంటే!

Rithu Chowdary Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో అత్యధిక శాతం ఊహించని ఎలిమినేషన్స్ జరిగాయి. గత సీజన్స్ లో సోషల్ మీడియా లో జరిగే పోలింగ్స్ ఫలితాలకు చాలా దగ్గరగా ఎలిమినేషన్స్ ఉండేవి. కానీ ఈసారి మాత్రం అలా లేదు. బిగ్ బాస్ టీం ఆడియన్స్ కి ఊహించని ట్విస్టులను ఇస్తున్నారు. ఈ వారం సోషల్ మీడియా లో జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే సుమన్ శెట్టి కచ్చితంగా…

Read Full News

November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. కాలెండర్‌లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. అన్-సీజన్ అయినప్పటికీ, నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సందడి కనిపించలేదు. అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ చిన్న సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్‌ అయ్యాయి. నవంబర్‌లో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో బాక్సాఫీస్ చిన్న సినిమాలకు వేదికైంది. కానీ… ఎన్ని సినిమాలు విడుదలైనా, కేవలం మూడు చిత్రాలు మాత్రమే…

Read Full News

Parakamani Case: పరకామణి చోరీపై మొదటిసారిగా క్లారిటీ ఇచ్చిన నిందితుడు రవికుమార్

Parakamani Case: పరకామణి చోరీపై నిందితుడు రవి కుమార్ మొదటిసారిగా క్లారిటీ ఇచ్చాడు. జీయ్యంగారి గుమస్తాగా విధులు నిర్వహిస్తూ, కేబుల్ ఆపరేటర్ గా కొనసాగుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూన్నాను.. 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో తప్పు చేశాను.. చేసిన తప్పుకు కుటుంబమంతా బాధపడ్డాం.. ప్రాయశ్చిత్తంగా 90 శాతం ఆస్తిని దేవుడికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. నా ఆస్తిని టీటీడీకి ఇచ్చిన తరువాత నన్ను కొంత మంది బ్లాక్ మెయిల్ చేశారు.. నాపై అవాస్తవాలు ప్రచారం…

Read Full News

Pakistan – Afghanistan: ఆ రెండు ముస్లిం దేశాల మధ్య ఆగని పోరు..

Pakistan – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. శుక్రవారం రాత్రి ఇరు దేశాల సైన్యాలు సరిహద్దు వెంబడి ఒకరి సైన్యంపై మరొకరు కాల్పులు జరిపారు. పలు నివేదికల ప్రకారం.. ఈ కాల్పులలో ఇరువైపుల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ సంఘటన తర్వాత రెండు నెలలుగా అమలులో ఉన్న కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు లేవనెత్తినట్లు అయ్యాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకున్నాయి. READ ALSO: Sonia…

Read Full News

TG FSL Recruitment 2025: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో భారీగా ఉద్యోగాలు.. లక్షల్లో శాలరీలు.. అర్హులు వీరే

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో (FSL) వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చయనున్నారు. సైంటిఫిక్‌ ఆఫీసర్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్లు,…

Read Full News

Akhanda 2 : ఛ.. అఖండ 2 నిర్మాత మారకపోయి ఉంటే బాగుండేది.. ఈ పాటికి సినిమా చూసి హిట్ కొట్టేవాళ్ళం.. ఫ్యాన్స్ ఆవేదన..

Akhanda 2 : బాలకృష్ణ – బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమా కోసం ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ హైప్ ఇచ్చారు. బాలయ్య బాబు ఉగ్రరూపం చూడబోతున్నామని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది.(Akhanda 2) అఖండ 2 సినిమా నిర్మాతలు వారి పాత సినిమాల నష్టాలను డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ ఇవ్వలేదని కోర్టులకు…

Read Full News

హైదరాబాద్‌లో హారన్ మోతకు చెక్..

సిగ్నళ్ల వద్ద అనవసర హారన్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులుహైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్షే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక నుంచి ఆగకుండా వినిపించే హారన్ల మోత నగరవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ ధోరణి కేవలం చిరాకు కలిగించడమే కాకుండా, నగరాన్ని తీవ్రమైన శబ్ద కాలుష్యంలోకి నెట్టివేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైన హాంక్ మోర్.. వెయిట్ మోర్ (ఎక్కువ హారన్ కొడితే…..

Read Full News

కారులో వ్యాపించిన మంటలు.. పోలీసు సజీవదహనం

బెంగళూరు: కారులో మంటలు వ్యాపించి ఓ పోలీసు అధికారి సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకయుక్త ఎస్పి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్(38), ధారవాదలో వివాహానికి హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు పక్కనే ఉన్న వంతెనను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు…

Read Full News

హెచ్‌-1బీ వీసాల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలన్న అమెరికా సెనేటర్

సెనేటర్ లేఖతో భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళనఅమెరికాలో హెచ్‌-1బీ (H-1B) వీసాల వినియోగంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, అదే సమయంలో వేల సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకోవడంపై సీనియర్ సెనేటర్ రూబెన్ గాలెగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామం హెచ్‌-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ టెక్…

Read Full News