Headlines

srisuryagroups786

రెండు స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం : డైట్ విజయనగరం

జిల్లా విద్యా శిక్షణ సంస్థ విజయనగరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వ తేదీ వరకు రెండవ స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ వారి ఆదేశానుసారం DIET ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాల గురించి శిక్షణ ఉద్దేశ్యం అన్నారు. టీచ్ టూల్ రిసోర్స్ పర్సన్స్ రమేష్ బాబు & పద్మజ గారు మాట్లాడుతూ…

Read Full News

గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికల వివరాలు

విజయనగరం, శ్రీసూర్య దృష్టి, డిసెంబర్ 7 : ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాబామెట్టనందు ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా సమావేశం వాకా చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధాంతం త్రినాధ రావు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ కౌన్సలర్స్ గా వాక చిన్నంనాయుడు, కే.కృష్ణంరాజు, ఎస్.రాంబాబు ఎన్నుకోబడ్డారు. విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గణితఫోరం నూతన కార్యవర్గం…

Read Full News

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గ్రీన్ సిటీ స్కూల ప్రిన్సిపల్ పి సుశీల పర్యవేక్షణలో గుండి యశోద కనకరాజు కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్, మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా…

Read Full News

అడ్వాన్స్ కోర్స్ శిక్షణకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు

➖ ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ➖ 200 మంది విద్యార్థులకు అవసరమయ్యే డార్మిటరీ నిర్మాణానికి, ప్రాంగణంలోకి ప్రవేశించే రహదారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం, పూల్ బాగ్, విజయనగరంలో జరుగుతున్న పీఎం శ్రీ పాఠశాలల మహిళా ఉపాధ్యాయుల అడ్వాన్స్డ్ గైడ్ కెప్టెన్ శిక్షణా శిబిరాన్ని 6వ రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు సందర్శించారు. ముందుగా గైడ్…

Read Full News

సిహెచ్ఎల్ఎన్ కామేశ్వరి ఆధ్వర్యంలో గైడ్ కెప్టెన్ల అడ్వాన్స్ కోర్సు

విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , నవంబర్ 02 : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం పూల్ బాగ్, విజయనగరమందు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు అడ్వాన్స్డు గైడ్ కెప్టెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గత సంవత్సరం బేసిక్ ట్రైనింగ్ పొందిన పీఎం శ్రీ పాఠశాలల మహిళా టీచర్లు ఇప్పుడు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఉమ్మడి జిల్లా నుంచి 20 పాఠశాలల నుంచి పాల్గొన్నారు. ఈ శిక్షణా…

Read Full News

డైట్ ఛత్రోపాధ్యాయులచే భువనవిజయం

విజయనగరం , శ్రీసూర్య దృష్టి , అక్టోబర్ 07: విజయనగరం ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాహితీ వేదికలో అందరూ అమ్మాయిలైన డైట్ చాత్రోపాధ్యాయులచే కవిసామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల గారి అలనాటి భువనవిజయం సాహితీ సభను గుర్తుచేసేలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. డైట్ ప్రిన్సిపాల్ డా. కె రామకృష్ణారావు గారు, వైస్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు గారు, స్టాఫ్ సెక్రెటరీ వాక చిన్నం నాయుడు, తెలుగు ఉపన్యాసకులు పతివాడ సత్యారావు, కాళ్ళ అప్పారావు, లెక్చరర్స్ రజిత, సౌమ్య, అన్నారావు, సూరిబాబు,గోపాలకృష్ణ,…

Read Full News

ఒకేషనల్ విద్యార్థులకు 10 రోజుల ఇంటర్న్ షిప్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జొన్నవలస ఒకేషనల్ విద్యార్థులకు జొన్నవలస గ్రామ సచివాలయం లో సచివాలయ వ్యవస్థ పైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 10రోజుల ఇంటర్న్ షిప్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ వార్డు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి మరియు ఆన్లైన్ డేటా ఎంట్రీ, పెన్షన్ ప్రాసెసింగ్, ల్యాండ్ సర్వే, వ్యవసాయం పైన, పారిశుద్ధ్యం పైన, ఆరోగ్య వ్యవస్థ పైన ఇంటర్న్ షిప్…

Read Full News

వెబ్ డిజైనర్ గా ప్రశంసలు అందుకున్న యువకుడు

రోటరీ దసిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవ కార్యక్రమం 4వ తేదిన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖా మంత్రివర్యులు “కొండపల్లి శ్రీనివాస్” విచ్చేసి మ్యూజిక్ అకాడమీ కోసం రూపొందించిన పాటను ఆవిష్కరించి దిగ్విజయం చేశారు. గౌరవ అతిథిగా గంధర్వ విద్యాధర “బోనాల శంకర ప్రకాష్” విచ్చేసి, మృదంగం డా. మండపాక రవి సహకారంతో తనదైన శైలిలో వీణాశ్రవణం గావించి శ్రోతలను పరవశింపజేశారు….

Read Full News

ఘనంగా రోటరీ మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవం….

విజయనగరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో భాగంగా స్థానిక కొత్తగ్రహారంలో గల రోటరీ ద్వారం నరసింగరావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా నడుపబడుతున్న రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ 3వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ , గౌరవ అతిథిగా చెన్నైకి చెందిన ప్రముఖ వీణ విద్వాంసులు బోనాల శంకర్ ప్రకాశ్, అతిథులు డాక్టర్ డి.వి.శ్రీకాంత్,…

Read Full News

వాల్మీకి జయంతి సందర్భంగా రామాయణ పారాయణ

వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని శ్రీరామ సేవాసమితి వారణాసి నిర్వహణలో విజయనగరం శంకర మఠంలో ఆదివారం ఉదయం సామూహిక రామాయణ జరిగింది. కేవలం విజయనగరం లోనే కాకుండా యావత్ ప్రపంచం నలుమూలలా ఈ పారాయణాన్ని తలపెట్టినట్లు సమ్మతి ముఖ్య సభ్యులు డాక్టర్ ఉలిమిరి వెంకట సోమయాజులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో రామాయణం పై విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారికి బహుమతుల సర్టిఫికెట్లు అందజేస్తామని తెలియజేశారు..

Read Full News